Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇనుప కంచెపై కరెంట్ తీగలు.. పట్టుకున్న తల్లి మృతి.. రక్షించబోయిన కూతురు కూడా?

బుధవారం, 7 జూన్ 2017 (17:08 IST)

Widgets Magazine

కరెంట్ తీగలు తగిలి తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని నారాయణపేట మండలం జాజపూర్‌లో కరెంట్ తీగలు తల్లీకుమార్తెలను బలితీసుకున్నాయి. ఇంటికి రక్షణగా వుంటాయని ప్రహరీగా వీరు ఇనుప కంచెను నిర్మించుకున్నారు. కానీ గాలికి విద్యుత్ తీగలు తెగి ఈ కంచెపై పడ్డాయి.
 
ఆపై ఇనుప కంచెకు విద్యుత్ సరఫరా అయింది. ఇది తెలుసుకోని మహిళ పని చేసుకుంటూ కంచెను ముట్టుకుని విద్యుద్ఘాతానికి గురైంది. దీన్ని గమనించిన ఆమె కూతురు తల్లిని రక్షించబోయి కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నెమలి బార్‌కు వెళ్లింది.. అక్కడ ఏం జరిగిందంటే? (వీడియో)

మద్యం అమ్మే బారుకు నెమలి వెళ్ళింది. నెమలి బీర్ షాపులోకి వెళ్లగానే బార్ యజమాని జూ ...

news

తీవ్రవాదంపై పోరంటూ.. 14మంది పౌరులను ఉరితీయనున్న సౌదీ.. బలవంతంగా ఒప్పించి..

సౌదీ అరేబియాలో షియాలు అధికంగా ఉండే తూర్పు ప్రావిన్స్‌లో 2011 నుండి ఘర్షణలు జరుగుతున్నాయి. ...

news

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. పోటీపడి రాందేవ్-యోగి ఆసనాలు.. గవర్నర్ కూడా?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ ...

news

సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం.. అవినీతిలో బాబే సీనియర్: ఏకిపారేసిన రోజా

రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే ...

Widgets Magazine