Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మసాజ్‌తో పాటు అదికూడా... రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (21:22 IST)

Widgets Magazine
cross massage

మర్దనా కేంద్రాలు వ్యభిచార కేంద్రాలుగా కూడా అక్కడక్కడా కనిపించడం మామూలైంది. ఎంతో నిఘా వేస్తే తప్పించి ఇటువంటి వాటిని గుర్తించలేరు. బుధవారం నాడు హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషను పరిధిలో ఓ మసాజ్ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. 
 
సదరు మర్దన కేంద్రంలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం రావడంతో ఎల్బీ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. పనామా సెంటర్ సమీపంలో ఓ కాంప్లెక్సులో వున్న మర్దనా సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఆరుగురు పురుషులు పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Prostitution In Hyderabad Massage Centre

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్‌ను ఈసడించుకుంటున్న రాణి ఎలిజిబెత్... ట్రంప్ భార్య మలేనియా షాక్....

ముస్లి దేశాల పౌరులకు ప్రవేశ నిషేధం అంటూ కఠినాతికఠినమైన ఆంక్షలు పెట్టి లక్షలాదిమందిని ...

news

తిరుపతిలో పోలీస్ సబ్ కంట్రోల్ రూంలు పనిచేయవు...!

నేరం జరిగిన వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా అందుబాటులో ఉండటం ముఖ్యం. ఎక్కడి ...

news

తిరుమలపై ఉగ్రవాదులు కన్నేశారా..! ఇంటిలిజెన్స్‌కు సంకేతాలు..?

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ప్రతిరోజు 50వేల ...

news

చంద్రబాబుకు మృత్యుభయం.. హెలికాప్టర్ ఎందుకు ఎక్కరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఏపీకి ఆర్థిక లోటు ఉందని అధికారంలోకి ...

Widgets Magazine