Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు ఏంటిది? ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నా... ఎవరు?

సోమవారం, 4 డిశెంబరు 2017 (16:14 IST)

Widgets Magazine
chandrababu

కాపులను బిసీల్లో చేరుస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. నమ్మించి బాబు గొంతు కోశారని టిడిపిలో ఉన్న బిసి సంఘాలన్నీ ఐక్యంగా బాబుపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నాయి. బాబు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాల నేతలు పెద్దయెత్తున ఆందోళన చేస్తుంటే బిసి సంఘాలకు చెందిన ప్రధాన నాయకులు మాత్రం నోరు విప్పలేదు. 
 
అయితే మొదటిసారి జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య ఈ విషయంపై స్పందించారు. బిసిలకు అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతోందని, దీన్ని ఎండగట్టాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు క్రిష్ణయ్య. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు క్రిష్ణయ్య. ఇప్పటికే రేవంత్ రెడ్డి టిడిపి పార్టీని వదిలివెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని టిడిపి నాయకులు తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్థమవుతుండడంతో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. బి.సి.నేత క్రిష్ణయ్యను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చాక్లెట్ తీసిస్తామని బాలికను బాత్రూమ్‌కు తీసుకెళ్లి..?

కొల్‌కతాలో నాలుగేళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డాడు. చాక్లెట్ తీసిస్తానని చెప్పి ...

news

రాహుల్ నుదుట వీర తిలకం దిద్దిన ప్రణబ్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ...

news

రాహుల్ మా డార్లింగ్ : మాజీ పీఎం మన్మోహన్‌

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను తమ ...

news

'నపుంసక' టీచర్ ఉద్యోగం ఊడుతుందా? నన్నపనేని ఏమన్నారు?

తాను నపుంసకుడన్న విషయాన్ని బహిర్గతం చేసినందుకు శోభనం రాత్రి తన భార్యపై పైశాచికంగా ...

Widgets Magazine