Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ మీద కోపం.. అర్థరాత్రి పూట రోడ్డుపైకి వచ్చిన యువతి.. పోలీసులతో సెల్ఫీ

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:28 IST)

Widgets Magazine

అత్త కోపం ఓకే కానీ.. ఇక్కడ అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ కనిపించి.. హల్ చల్ చేసింది. అమ్మ మీద కోపం వుంటే సాధారణంగా ఇంట్లో అన్నం మానేయడం వంటివి చూసివుంటాం. కానీ ఓ యువతి మాత్రం అర్థరాత్రి రోడ్లపై ఒంటరిగా తిరిగింది. కానీ రోడ్లపై ఒంటరిగా తిరిగిన ఈ యువతిని చూసిన పోలీసులు ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమ్మ మీద అలకతో యూసుఫ్ గూడ నుండి బోరబండ వెళ్లే మార్గంలోని రహమత్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఓ యువతి రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ కన్పించింది. ఒంటరిగా ఎందుకు బయటికొచ్చావని పోలీసులు సదరు యువతిని ప్రశ్నిస్తే.. అమ్మపై కోపంతోనే తాను అర్థరాత్రి పూట ఇలా బయటకు వచ్చానని అసలు విషయం చెప్పింది.
 
వెంటనే సదరు యువతితో మాట్లాడిన పోలీసులు.. యువతికి నచ్చజెప్పి.. ఇంటి వద్ద దింపారు. ఈ సందర్భంగా యువత సెల్ఫీ దిగింది. రోడ్డుపై ఒంటరిగా తిరిగిన యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మన్నార్‌గుడి మాఫియాను తరిమి కొట్టండి... పోలీసులకు పన్నీర్ ఆర్డర్?, శశి వెంట 119 మంది ఎమ్మెల్యేలు...

తమిళనాడులో అత్యధిక ప్రజలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు వున్నారన్న వార్తలు, ...

news

శశికళకే బలం.. పన్నీర్ సెల్వం-స్టాలిన్ భేటీ ఎందుకు..? ఓపీఎస్ సీఎం అవుతారా? లేదా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ద్వారా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు ...

news

ఇమ్మిగ్రేషన్, గోడ నిర్మాణంపై వ్యతిరేకత.. మెక్సికో ఏకమైంది.. ట్రంప్ హిట్లర్ అంటూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేక స్వరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ...

news

పన్నీర్‌ సెల్వంను వెనకుండి నడిపించేది.. బీజేపీ కానే కాదట.. ఆ ఏడుగురేనట?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తెరలేపిన రాజకీయ సంక్షోభానికి అసలు కారణం బీజేపీ ...

Widgets Magazine