Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ : ఓ ఏఎస్ఐ నిర్వాకం

మంగళవారం, 14 నవంబరు 2017 (09:15 IST)

Widgets Magazine
massage

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల ఆర్మ్డ్ ఫోర్స్‌కి చెందిన ఏఎస్‌ఐ ఒకరు తన విభాగంలో పనిచేస్తున్న మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. 
 
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ భాస్కర్‌ ఆ వీడియోలను పరిశీలించారు. 
 
అందులోని పరిసరాలను బట్టి ఆ బాగోతం కార్యాలయంలోనే జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అలాగే సాయుధ విభాగంలో ఏం జరుగుతోందన్న కోణంలో విచారణకు ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి పూర్తి వివరాలతో ఎస్పీకి నివేదిక సమర్పించారని తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంకా పెళ్లికాలేదు.. అలాగనీ నేను నపుంసకుడినికాను.. హార్దిక్ పటేల్

గుజరాత్‌ టీవీ చానెళ్లలో పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ...

news

బెల్ట్ షాపులున్నాయని చెబితే అర్థగంటలో మూయించేస్తాం: మంత్రి జవహర్

అమరావతి: రాష్ట్రంలో 100 శాతం బెల్ట్ షాపులు మూయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి ...

news

వాణీ విశ్వనాథ్‌ను చూసి రోజా బెదుర్సా? పుట్టినరోజు నాడు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్...

ఫైర్ బ్రాండ్ రోజా తన పుట్టినరోజున నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయానికి ...

news

పోలవరం బోట్లో 150 మంది ఎక్కుతారు... కానీ... ఎమ్మెల్సీ సోము వీర్రాజు

అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక శాఖలో బోట్లను తనిఖీ చేసి, వాటి పనితీరుని సమీక్షించే ...

Widgets Magazine