Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదు: షబ్బీర్ అలీ

ఆదివారం, 19 మార్చి 2017 (15:02 IST)

Widgets Magazine
biryani

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదని తెలంగాణా శాసనమండలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిటీ బిర్యానీ మంటి టేస్టుగా ఉండాలంటే ఇక్కడి గొర్రెలో లేదా తెలంగాణా ప్రాంత గొర్రెలో లేదా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి తెప్పించుకున్నావో అయి ఉండాలని తెలిపారు. 
 
తెలంగాణలో గొర్రెల పెంపకందారుల ప్రయోజనాల కోసం తమ సర్కారు తీసుకుంటున్న చర్యలపై మొదట మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు 84 లక్షల గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల ఈ స్టేట్‌లోని గొల్ల కురుమలు, ఇతర గొర్రెల పెంపకందారులకు మేలు కలుగుతుందన్నారు. 
 
అయితే బయటి రాష్ట్రాల గొర్రెల మాంసం సిటీ బిర్యానీ రుచికి తగినట్టు ఉండదని షబ్బీర్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కౌంటరిచ్చిన కేసీఆర్.. మీరు తింటున్న బిర్యానీలో మాంసం ఎక్కడి నుంచి వస్తోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ ప్రధాని, ఆదిత్య సీఎంగా ఎంపిక కావడం ఈ శతాబ్ధంలోనే పెద్ద న్యూస్!

బీజేపీ నేత, కేంద్రమంత్రి నాయకురాలు ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వరకు నరేంద్ర మోడీ ...

news

పెళ్లి ముహూర్తానికి ఆలస్యంగా వచ్చిన పురోహితుడు.. పిడిగుద్ధులు గుద్దారు..

పెళ్లి ముహూర్త సమయాని కంటే లేటుగా వచ్చాడని, పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. ఈ ...

news

పన్నీర్ ఫారిన్ ట్రిప్పేశారు.. నిధులెక్కడివి.. చర్యలు తీసుకుంటాం: దినకరన్

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పేలా లేవు. పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్న ...

news

యోగి ఆదిత్యనాథ్‌పై ఓవైసీ ఘాటు వ్యాఖ్య.. మోడీ ఇండియా విజన్‌లో భాగమే

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ సీఎంగా యోగి ...

Widgets Magazine