Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాత్రి 7 గంటల దాకా విజయశాంతి అక్కడెందుకున్నట్లు?

బుధవారం, 7 జూన్ 2017 (18:33 IST)

Widgets Magazine
vijayashanti

ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తెలంగాణ నాయకురాలేంటి తమిళనాడులో చర్చ ఏమిటి అనుకుంటున్నారా...? నాయకులు ఏ ప్రాంతానికి చెందినివారయినప్పటికీ రాజకీయ వ్యక్తుల మధ్య సంబంధాలు వుంటుంటాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభకు ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ రాలేదా... అంతే. రాజకీయాలు దేశమంతా తిరుగుతుంటాయి. 
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... విజయశాంతి ఈమధ్య జైలులో వున్న శశికళను కలిశారు. ఐతే జైలులో వున్న ఖైదీతో సాయంత్రం 5 గంటల తర్వాత భేటీ కుదరదు. కానీ రాములమ్మ రాత్రి ఏడు గంటల దాకా అక్కడ చర్చ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలు నిబంధనలను పట్టించుకోకుండా రాత్రి వరకూ ఏమేమి చర్చించారంటూ తమిళనాడులో జనం అనకుంటున్నారు. 
 
ఐతే శశికళతో విజయశాంతికి మంచి స్నేహసంబంధాలున్నాయట. ఈ నేపధ్యంలోనే ఆమెను కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. కానీ తమిళనాడులో మాత్రం దీనిపై ఓ రేంజిలో చర్చయితే జరుగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల.. మొన్న కోడిగుడ్డు, నిన్న బియ్యం, నేడు పంచదార..

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల ఎక్కువైంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ప్లాస్టిక్ గుడ్లు, ...

news

జగన్ ఛాంబర్ పైప్ ఒక్కటే ఎందుకు కట్ అయ్యింది? స్పీకర్ కోడెల సీఐడీ విచారణకు ఆదేశం

అమరావతి: శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేయడం వల్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...

news

ఇనుప కంచెపై కరెంట్ తీగలు.. పట్టుకున్న తల్లి మృతి.. రక్షించబోయిన కూతురు కూడా?

కరెంట్ తీగలు తగిలి తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ...

news

నెమలి బార్‌కు వెళ్లింది.. అక్కడ ఏం జరిగిందంటే? (వీడియో)

మద్యం అమ్మే బారుకు నెమలి వెళ్ళింది. నెమలి బీర్ షాపులోకి వెళ్లగానే బార్ యజమాని జూ ...

Widgets Magazine