Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అకున్... డ్రగ్స్ రాయుళ్ల తాటతీయ్... శెలవు రద్దు చేసిన టి.ప్రభుత్వం

శనివారం, 15 జులై 2017 (15:14 IST)

Widgets Magazine
AkunSabarwal

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చేసింది. 
 
డ్రగ్స్ కేసు కీలక దశలో వుండటంతో ఆయన సెలవు తీసుకుంటే సంకేతాలు తేడాగా వుంటాయనీ, ఇప్పటికే ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీనితో అకున్ సబర్వాల్ తన సెలవును రద్దు చేసుకుని మత్తు రాయుళ్ల పని పట్టనున్నారు.
 
మరోవైపు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పలు వ్యాపార సంస్థలకు చెందిన బడా వ్యక్తులు కూడా వున్నట్లు తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు అకున్ రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tollywood Peeyush Akun Sabarwal Drugs Case

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ గారూ.. ట్రిపుల్ తలాక్‌ను పక్కనబెట్టండి.. మీ భార్య సంగతేంటో చూడండి!

ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. తన భార్య సంగతేంటో ముందుగా తేల్చుకోవాలని.. ...

news

బాగా మగ్గబెట్టిన పనసపండు ఇంట్లో పెట్టుకున్న పాపం.. ఏనుగులు వచ్చి?

బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ...

news

డ్రగ్స్ దందా: అకున్ సబర్వాల్ సెలవులు రద్దు.. కస్టడీలోకి కెల్విన్‌..

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్న సంగతి ...

news

ఆడ ఆఫీసర్ నోరిప్పకూడదట. మగాఫీసరు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు.. ఇదేందప్పా సిద్ధప్పా

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మగ పోలీసు అధికారిని వెనకేసుకు వస్తూ అతడి ...

Widgets Magazine