విసు ఫిలింస్ అధినేత, రాజకీయ సలహాదారు సి.సి.రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీ శ్రేయోభిలాషి చిత్రం తర్వాత ఆయన పలు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి నటించిన మూకీ చిత్రం...