రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్ జంటగా నటిస్తోన్న జాబిలమ్మ సినిమా పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి ఆడియో విడుదలైంది. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు