బద్రి వంటి సూపర్ హిట్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ల పవర్ఫుల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మించడం విశేషం. ఈ చిత్రం గురించి దర్శకులు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ...