రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూకీ చితం... ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఇదేదో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార చిత్రమనే అపోహ కొందరిలో ఉందని, అది సరికాదని, ఇది నూటికి నూరు పాళ్లు కమర్షియల్ చిత్రమని దర్శకుడు...