శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ రూపొందిస్తోన్న 50వ చిత్రం సలీం ద్వారా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కంపెనీ తెలుగు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బిగ్ పిక్చర్స్ పేరుతో లక్ష్మీ ప్రసన్నిపిక్చర్స్‌తో సంయుక్తంగా సలీం చిత్రాన్ని రూపొందిస్తోంది. మంచు విష్ణువర్ధన్ బాబు, ఇలియానా...