ప్రతిమనిషిలో ఏదో ఒక చోట సెంటిమెంట్ ఉంటుంది. అవసరాన్ని ఒట్టి అది బయటపడుతుంది. కరడుగట్టిన తీవ్రవాదినైనా సినిమాల్లో హీరో తను చెప్పే సెంటిమెంట్ డైలాగ్‌తో హృదయాన్ని కదిలించి వేస్తాడు. బాగా బతికిన వాడు అప్పుల పాలైతే తనే చేయిచ్చి ఆదుకుంటాడు.