శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (19:50 IST)

కాజల్ అగర్వాల్ కు 'అమ్మ యంగ్ ఇండియా' అవార్డు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతులకు తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా అవార్డులు ప్రదానం చేశారు. సినీ రంగంలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను స్పెషల్ అవార్డుతో సత్కరించారు. 

 
ఆమెతోపాటు నటి విమలా రామన్, మధుశాలినీ, అక్ష, షాలినీ నాయుడు, జర్నలిజం కేటగిరీలో స్వప్న సాక్షి టీవీ, కాజల్ అయ్యర్ సీఎన్ఎన్ఐబీఎన్, కార్తీక వీ6, దీప్తి టీవీ9, పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో సామాజిక సేవకురాలు అశ్విని అంగాడి, క్రీడల్లో క్రికెటర్ శైలజలకు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు.