శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 16 అక్టోబరు 2014 (17:36 IST)

హుదూద్ బాధితులకు నటుడు అలీ లక్ష విరాళం... బాలీవుడ్ ఇండస్ట్రీకి విజ్ఞప్తి

హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హాస్యనటుడు అలీ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ... తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర ప్రముఖులే కాకుండా తమిళ సినీ ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నాను అని అన్నారు.