బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (13:51 IST)

ఆర్యతో జతకట్టనున్న మిల్క్ బ్యూటీ తమన్నా!: షూటింగ్ ప్రారంభం!

అజిత్ సరసన వీరమ్ సినిమాలో నటించిన తమన్నాకు కోలీవుడ్‌లో మళ్లీ ఆఫర్ వచ్చింది. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత తమిళ సినిమా షూటింగ్‌లో తమన్నా పాల్గొంది. 
 
గత ఏడాది హిట్ అయినా తమిళంలో తమన్నాకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో చాలా బాధపడిన తమన్నాకు ఆరడుగుల ఆర్య పిలిచి ఆఫరిచ్చాడు. 
 
ఏడాది గ్యాప్ తర్వాత హీరో ఆర్య తమన్నాకు తన తాజా చిత్రంలో అవకాశం కల్పించాడు. రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగులో మిల్కీ బ్యూటీ జాయిన్ శుక్రవారం జాయిన్ అయింది. ఇప్పుడు మళ్లీ తనకు కోలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. మరోపక్క తెలుగు, హిందీ భాషల్లో కూడా అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.