బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:43 IST)

జ్యోతిలక్ష్మిగా చార్మీ: ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూడండి!

జ్యోతిలక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ 'జ్యోతిలక్ష్మి' కథను మొదలెట్టేశాడు. చార్మీ కథానాయికగా రూపుదిద్దుకుంటున్న జ్యోతిలక్ష్మి సినిమా ముహూర్తం హైదరాబాదులో లాంఛనంగా జరిగింది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ షూటింగులో తీసిన తన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 
 
ఈ పోజులో చార్మీ చాలా సెక్సీగా కనిపిస్తోంది. 'టెంపర్' సినిమా విజయం ఇచ్చిన కిక్కుతో ఈ 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని పూరీ తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ సినిమాపై చార్మీ చాలా ఆశలు పెట్టుకుంది.