శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2014 (19:22 IST)

నన్ను ఉపయోగించుకున్నవారికి ఉపయోగించుకున్నంత

ఇటీవలే హాట్‌ టాపిక్‌గా మారిన నటి గీతాంజలి. 'లయర్స్‌ డైస్‌' అనే సినిమా బాలీవుడ్‌లో ఆస్కార్‌ ఎంట్రీకి వెళ్ళింది. ఇందులో నటించిన ఆమెకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ఆమె ముఖ్యపాత్ర పోషించింది. ఆమె తన పాత్ర గురించి చెబుతూ.. ఏ సినిమా అయినా.. సరే అందులో కథ ప్రకారమే వుంటాయి. 
 
లేడీస్‌ పాత్రలు మామూలే. అందుకే నా దృష్టిలో ఏ భాష అయినా భేదం లేదు. ఎక్కడైనా పాటలు, రొమాన్స్‌ కామన్‌. నటిగా పూర్తిగా వుపయోగించుకున్నవారికి వుపయోగించుకున్నంతగా టాలెంట్‌ను ప్రదర్శిస్తానని అంటోంది.