గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 12 మే 2015 (15:19 IST)

భూకంపం... ప్రకృతితో పోరాడలేం... ఇలా చేస్తే ఎస్కేప్... కోన వెంకట్ ట్వీట్

భూకంపంపై సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్ ట్వీట్ చేశారు. ప్రకృతితో మనం పోరాడి గెలవలేము కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. భూకంపం సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలతో బయటపడవచ్చని తెలిపే చిత్రాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.