శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2014 (17:31 IST)

మహేష్‌బాబు చిత్రం టైటిల్ 'మగాడు' కాదంటున్నారు..

మహేష్‌ బాబు కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం పేరు 'మగాడు' అని పెట్టనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ... ''మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్‌ ప్రచారం అవుతున్నాయి కానీ అవి కాద"ని తెలిపారు.