శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:29 IST)

యాజమాన్యం బాధ్యత వహించదు..!

రాము : సార్..! ఈ నెలలో నాకు పెళ్లవుతుంది. నాకు సెలవుతోపాటు ఈ నెల నుంచి జీతం కూడా పెంచండి సార్.
 
మేనేజర్ :  సారీ రాము. ఆఫీసు బయట జరిగే ప్రమాదాలకు యాజమాన్యం బాధ్యత వహించదు.