శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (14:35 IST)

విద్యాబాలన్ తాజా ఫోటో షూట్ వామ్మో... డర్టీ పిక్చర్‌ను మించిది?

బాలీవుడ్‌లో అందాల ఆరబోతకు హద్దుల్లేకుండా పోతోంది. పెళ్లైనా యువ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా సీనియర్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. 
 
తాజాగా సీనియర్ నటి విద్యాబాలన్ ఈ కోవలో చేరింది. డర్టీ పిక్చర్ మినహా తను చేసిన దాదాపు చిత్రాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించిన విద్యా బాలన్ తాజా ఫొటో షూట్‌లో అందాల ప్రదర్శన చేసింది. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డాబూ రత్నానీ 2015 కాలెండర్ కోసం నిర్వహించిన షూట్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులిచ్చింది. 
 
కేవలం పేపర్ అడ్డు పెట్టుకుని, కుర్చీలో కూర్చున్న విద్యా... మత్తెక్కించే చూపులతో ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపుతోంది. బాలీవుడ్ వర్గాల్లో ఈ ఫొటో షూట్ ఆసక్తి రేపుతోంది.