శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (11:58 IST)

ప్రభాస్‌తో కొత్త సినిమాకు 'రన్ రాజా రన్' డైరక్టర్ రెడీ!

'రన్ రాజా రన్' ఫేమ్ యువ దర్శకుడు సుజిత్‌కు జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించే తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఈ కుర్రాడికి వచ్చిందట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. 
 
'రన్ రాజా రన్' చిత్రం ద్వారా సుజిత్ ని దర్శకుడిగా పరిచయం చేసిన ప్రమోద్ ఉప్పలపాటి ఈ భారీ ప్రాజక్టుని ప్లాన్ చేస్తున్నాడు. విశేషం ఏమిటంటే, ప్రమోద్, సుజిత్ ఇద్దరూ ప్రభాస్‌కి బంధువులేనట.