శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (15:03 IST)

'లంచ్‌ బాక్స్‌' అనుకుంటున్న ప్రకాష్‌రాజ్‌

తాను తమిళం, తెలుగులో నటించిన రూపొందించిన చిత్రం 'ఉలవచారు బిర్యానీ'. రెండింటికీ పొంతనే కుదరదు. కథేమిటని అడిగితే అదే సినిమా అన్నారు. కానీ రిలీజ్‌ అయ్యాక ఆ సినిమాను ప్రేక్షకులు తిప్పి కొట్టారు. మలయాళంలో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌గా నిర్మించారు. 
 
అయితే ఈ సినిమాను ప్రకాష్ రాజ్‌ హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తన ఐడియాను బాలీవుడ్‌ జనాలు రిసీవ్‌ చేసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నానాపటేకర్‌ చేయడానికి అంగీకరించారట. మరి ఈ చిత్రం ఎలా వుంటుందో చూద్దాం.