శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:36 IST)

ప్రధానితో మంచు లక్ష్మి సెల్ఫీ... ఛ... టూమచ్... రానా ట్వీట్

బాహుబలి నటుడు రానా ట్విట్టర్లో స్పందించాడు. దేనిపైన అంటే... మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి మంచు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ తీసుకోవడంపైన. రానా ట్విట్టర్లో ఛ... టూమచ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి దీనర్థం ఏమిటో...?!!

 
అనుకునేలోపే... మంచు లక్ష్మి రీ-ట్వీట్ చేశారు. అదేమంటే... అది టూమచ్ కాదు రానా గారూ... ఇట్స్ హేపియెస్ట్ మూమెంట్స్... :), ప్రైస్ లెస్ అంటూనే, హిహిహి హి జస్ట్ ది కూలెస్ట్ మేన్.. అంటూ నరేంద్ర మోడీ గురించి స్పందించారు లక్ష్మి.