శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 21 ఫిబ్రవరి 2015 (18:16 IST)

రిహన్న టాప్‌లెస్ స్టిల్స్... ట్విట్టర్‌లో హల్ చల్...!

ప్రముఖ పాప్ సింగర్ రిహన్న అందాల ఆరబోతలో తనకు తానే సాటి. తాజాగా అమ్మడు టాప్‌లెస్ స్టిల్స్‌ను ట్విట్టర్‌లో అప్ చేసి అభిమానుల మతులు పోగొడుతోంది. నగ్నంగా ఫోజులిస్తూ ప్రపంచవ్యాప్తంగా పబ్లీసిటీ ఇచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాప్‌లెస్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది. ఈ నెల 20న అమ్మడు 27వ పుట్టిన రోజు సందర్భంగా ఒంటి పైభాగాన ఎలాంటి దుస్తులు లేకుండా అచ్ఛాదనలతో సంచలనం సృష్టించింది. 
 
కైపెక్కించే ఈ ఫోటోలను రిహన్న తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ట్విట్ చేస్తూ.. "27 ఏళ్ల కిందట, మా అమ్మ తన 27 ఏళ్ల వయసులో తన తొలి బిడ్డ అయిన నాకు జన్మనిచ్చింది. జీవితమనేది బర్తేడ్ కేక్ ముక్కలాంటిది కాదు" అంటూ రిహన్న చాలా పెద్ద సందేశాన్ని పోస్టు చేసింది.