శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (15:44 IST)

సింగింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న సల్మాన్ ఖాన్!

సింగింగ్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సీరియస్‌గా తీసుకున్నారు. గాయకుడిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. కిక్‌లో హ్యాంగోవర్ పాట పాడి అలరించిన సల్మాన్ ఖాన్.. ప్రత్యేకంగా ఆల్బమ్ రిలీజ్ చేసేంత స్థాయికి ఎదిగిపోయాడు. 
 
ఇందులో భాగంగా సింగర్‌గా అవతారమెత్తిన సల్మాన్ ఖాన్.. స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. త్వరలో సల్లూభాయ్ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ కిక్ హ్యాంగోవర్‌ పాట ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.