బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2015 (20:23 IST)

వేర్ ఈజ్ విద్యా బాలన్ ఐటెం సాంగ్... విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్

వేర్ ఈజ్ విద్యా బాలన్  చిత్రం కోసం సన్నీ లియోన్ పేరిట ఓ మసాలా ఐటెం సాంగ్ చిత్రీకరించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా గుర్తింపు పొందిన జెన్నిఫర్ ఈ గీతంలో అద్భుతంగా నర్తించింది. గణేష్ మాస్టర్ నృత్యాలని సమకూర్చిన ఈ పాట జనాల్లోకి సునాయాసంగా చొచ్చుకుపోయేలా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఐటెం సాంగ్ విజువల్స్ మీడియా కోసం విడుదల చేసారు నిర్మాతలు. సన్నీ లియోన్, జెన్నిఫర్, విద్యా బాలన్ కలిస్తే సెగ పుట్టాల్సిందేనంటున్నారు.