ఆగడులో తమన్నా ఔట్... శ్రుతి హాసన్ ఇన్..!

Venkateswara Rao. I|
WD
శ్రుతి హాసన్‌కు అవకాశాలు వస్తే, తనకు రావడంలేదని బాధపడే నటి ఒకరు ఉన్నారు. ఆవిడే తమన్నా అట. ఇద్దరు చెన్నైలో మంచి స్నేహితులు. ఇటీవలే కొన్ని చిత్రాలను శ్రుతినే లాక్కుపోతుందని చెబుతోంది.

కానీ.. శ్రుతి హాసన్ మాత్రం గబ్బర్‌సింగ్‌ తర్వాత నిర్మాతలే తన వెంటబడటంతో తనకు అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది. లేటెస్ట్‌గా శ్రీను వైట్ల 'ఆగడు'లో కూడా శ్రుతికే అవకాశం వచ్చింది. ముందుగా తమన్నాను అనుకున్నారట. లాస్ట్‌ ఏడాది తమన్నాకు సక్సెస్‌లు తగ్గాయి. దాంతో అవకాశాలు తక్కువగా వస్తున్నాయి.


దీనిపై మరింత చదవండి :