Widgets Magazine

నీలి చిత్రాల పిచ్చిలో సెక్సీనటి ఆర్తీ అగర్వాల్

Venkateswara Rao. I|
ప్రేమ విఫలమై వివాహం తర్వాత విడాకులు తీసుకుని టాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ కోసం వచ్చిన ఆర్తీ అగర్వాల్‌కు పరిస్థితి కలసి వచ్చినట్లు లేదు. కెరీర్ తొలి దశలో సూపర్ హీరోయిన్‌గా దూసుకు పోయిన ఆర్తీ.. రెండో ఇన్నింగ్స్‌లో సెకండ్ హీరోయిన్‌గా సెటిలవుదామనుకుంది.

కానీ ఆ స్థానం కూడా ఆమెకు దక్కలేదు. దాంతో లిప్ టు లిప్ ముద్దులిచ్చి హాట్ సీన్లకు సై అంది. అయినప్పటికీ అనుకున్నంతగా ఆమెకు అవకాశాలు రాలేదు.

ఇక ఏం చేస్తుంది.. ఏం చేయాలో తోచక ఇంట్లో కూచుని సినిమాలు చూస్తోందట. ఇంతకీ ఆమె చూసే సినిమాలు మామూలు సినిమాలైతే ఫర్వాలేదు. కానీ ఆమె చూస్తున్నది నీలి చిత్రాలట.

హైదరాబాదు నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటపుడైతే మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకున్న నీలి చిత్రాలను అదే పనిగా చూస్తోందట. అన్నట్లు ఇటీవల ఈ ప్రౌఢ సుందరి హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త తరచుగా కనబడుతోందట.


దీనిపై మరింత చదవండి :