Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చాలా మంది నమ్మి మోసపోయా... విడాకులపై స్పందించిన మలయాళ హీరో

శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (11:51 IST)

Widgets Magazine
dileep

మలయాళ నటుడు దిలీప్ తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై స్పందించారు. ఈమెకు విడాకులు ఇవ్వడానికి తన ప్రస్తుత భార్య కావ్య కారణమంటూ వార్తలు వచ్చాయి. ఈ అంశం పెను వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మలయాళ హీరో స్పందించారు. 
 
మంజు వారియర్‌తో విడాకులకు, ప్రస్తుత తన భార్య కావ్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను చాలా మందిని నమ్మి, మోసపోయానని చెప్పుకొచ్చాడు. అలా మోసపోయిన ప్రతిసారి మౌనంగా ఉండేవాడినని, అందుకు కారణం తన కుమార్తె భవిష్యత్తు గురించిన ఆలోచనలేనని (తన మాజీ భార్య కూతురు) తెలిపాడు. 
 
అయితే, ఇప్పుడు తన మాజీ భార్య తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తోందని, అదేవిధంగా తాను కూడా తన జీవితాన్ని భార్య కావ్యతో కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి తామిద్దరం ఎవరిదారుల్లో వారు ప్రయాణిస్తున్నామని దిలీప్ తెలిపాడు. 
 
1998లో జరిగిన తమ వివాహం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చిన దిలీప్ 2015లో మరో నటి కావ్యను వివాహం చేసుకున్నారు. అందువల్ల మంజు వారియర్‌తో తన బంధం ముగిసిపోయిన కథ అని దిలీప్ వ్యాఖ్యానించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ కోసం కొరటాల శివ పవర్‌ఫుల్ కథ.. త్వరలో పట్టాలపైకి....

సామాజిక ఇతివృత్తాలకి కమర్షియల్ టచ్‌ను మేళవించి జనరంజకంగా తీర్చిదిద్దే ప్రతిభ, నైపుణ్యం ...

news

చిరంజీవి వంటి అన్న నాకుంటేనా..?... రియల్లీ సారీ టూ హిమ్ : రాంగోపాల్ వర్మ

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల తర్వాత ఏర్పడిన వివాదాన్ని తగ్గించాలని ...

news

తమిళ 'కత్తి'ని నేనొద్దంటే చిరంజీవి చేశారు... రీమేక్‌లు ఇష్టముండదు : మహేష్ బాబు

రీమేక్ మూవీలపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌లపై ...

news

ప్రభాస్ లేకుంటే 'బాహుబలి' లేదు.. ప్రాజెక్టు కన్నా నేనేమీ గొప్ప వ్యక్తి కాను : రాజమౌళి

టాలీవుడ్ హీరో ప్రభాస్ లేకుంటే బాహుబలి చిత్రం లేదనీ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అన్నారు. ...

Widgets Magazine