Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుష్కతో కాదు.. ఆ అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి

మంగళవారం, 30 మే 2017 (14:18 IST)

Widgets Magazine
prabhas

బాహుబలి - దేవసేనల లవ్వాయణంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాఫ్ పడనుంది. త్వరలోనే హీరో ప్రభాస్ భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ప్రభాస్, అనుష్క జంటగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా విజయఢంకా మోగించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులను తిరగరాసింది. అదేసమయంలో ప్రభాస్, అనుష్కల ప్రేమాయణంపై కూడా రసవత్తర చర్చ జరిగింది. 
 
అయితే, వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. భీమవరానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త మనవరాలితో ప్రభాస్‌ పెళ్లి జరుగబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ గాసిప్‌ ప్రచారం అవుతోంది. ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజుతో ఆ వ్యాపారవేత్త చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది.
 
కాగా, ఇంగ్లీష్‌ పత్రికలు కూడా ప్రభాస్‌ పెళ్లి గురించి పలు రకాల కథనాలను ప్రచురిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘సాహో’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జూన్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ యేడాది ఆఖరునాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు కావడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Marry Love Anushka Actor Prabhas Bhimavaram Girl

Loading comments ...

తెలుగు సినిమా

news

కథ సిద్ధం చేశానన్న డైరెక్టర్... ఎగిరి గంతేసిన జూనియర్ ఎన్టీఆర్?

జూనియర్ ఎన్ టిఆర్.నందమూరి కుటుంబంతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత ...

news

బూతు కామెడీ పరాకాష్టకు బ్రేక్ పడేనా : జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు హెచ్ఆర్సీ నోటీసులు

బుల్లితెరలో ప్రసారమవుతున్న బూతు కామెడీ కార్యక్రమాల్లో జబర్దస్త్, పటాస్‌లు అత్యంత ...

news

డైరక్షన్‌పై మోజు పుట్టిందా? అయినా ఎలా రాస్తారండి బాబూ...

నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని.. అందుకే నటిగా అవకాశాలు వచ్చినా ...

news

బల్లితో క్యాలండర్ గర్ల్స్‌ మధుర్ బండార్కర్‌ జర్నీ.. ఏం చేసిందో తెలుసా?

క్యాలండర్ గర్ల్స్ హీరోయిన్ మధుర్ బండార్కర్‌కు బల్లి షాకిచ్చింది. ఖరీదైన విమానంలో సీటు ...

Widgets Magazine