Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లావణ్య వదినకు నేనేంటే అమితమైన అభిమానం : సుబ్బరాజు

ఆదివారం, 11 జూన్ 2017 (17:54 IST)

Widgets Magazine
subbaraju

భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బాహుబలి-2’లో కుమారవర్మగా సుబ్బరాజు మెప్పించిన విషయం తెలిసిందే. ఈయనకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు బెస్ట్ ఫ్రెండ్. పూరీతోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం. 
 
ఈ అభిమానంపై సుబ్బరాజు స్పందిస్తూ... ‘లావణ్య వదినకు నేనంటే చాలా అభిమానం. అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరీని అడిగేది. దాంతో ఓ సారి పూరీ మా ఇద్దరినీ కూర్బోబెట్టి.. ‘సుబ్బూ కోసం కథ రాయడం, నిర్మాతను వెతకడం.. ఇవన్నీ చాలా కష్టం. అంత కష్టం నేను పడలేను. అయితే సుబ్బూను హీరోగా చూడాలన్న నీ కోరిక తీరాలంటే ఓ మార్గం ఉంది’ అంటూ ఓ కథ వినిపించారు. అందులో నేనే హీరో. అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర. ఆ సినిమా ‘నేనింతే.’ అలా నన్ను హీరో చేశాడు పూరి’ అని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'దేవసేన'కు ప్రభాస్ మొండిచేయి.. లిప్‌లాక్ ఇచ్చే భామకు ఛాన్స్.. నిజమా?

"బాహుబలి" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ...

news

​ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముక్కు పగలగొట్టుకున్న షారూక్ తనయడు

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్లో ...

news

ఇస్తాంబుల్‌లో దోపిడీకి గురైన బాలీవుడ్ బుల్లితెర నటి

బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ...

news

బాలయ్యతో రాంగోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేస్తారంటున్న పూరీ జగన్నాథ్

నందమూరి హీరో బాలకృష్ణ - వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం ...

Widgets Magazine