Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అదో గుణపాఠం.. ముచ్చట్లకు దూరంగా ఉంటున్నా : శ్వేతాబసు ప్రసాద్

శనివారం, 10 జూన్ 2017 (10:01 IST)

Widgets Magazine
sweta basu prasad

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ 'చంద్ర నందిని'లో నటిస్తున్న శ్వేతాబసు మీడియాతో ముచ్చటించింది.
 
సినిమా షూటింగ్ సమయంలో దొరికే ఖాళీ సమయాల్లో అందరి నటుల మాదిరిగా తాను ముచ్చట్లు పెట్టడం, సెల్ఫీలు దిగడం వంటివి చేయనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారో చూస్తానని, లేకపోతే, పుస్తకాలు చదువుకుంటానని చెప్పింది. 
 
రోజు మొత్తంలో 16 గంటలపాటు మనం మెలకువగానే ఉంటాం కనుక, ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటానని తెలిపింది. ఇకపోతే.. తన జీవితంలో జరిగిన ఆ ఘటన.. ఓ మాయని మచ్చవంటిదన్నారు. దాని నుంచి తాను బయటపడినట్టు తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ...

news

‘100% లవ్‌’ తమిళ రీమేక్‌‌లో కుమారి కాదల్.. లావణ్య, తమన్నాల ఛాన్స్ కొట్టేసింది

అదృష్టం నెత్తిమీద ఉన్నప్పుడు తన్నినా బూర్లగంపలో పడతారంటే ఇదే మరి. టాలివుడ్, కోలివుడ్‌లలో ...

news

చార్మితో పూరి మరీ డీప్ అయిపోయాడా? చార్మికి పూరీ భార్య వార్నింగ్ ఇచ్చిందా?

బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ...

news

‘థ్యాంక్యూ బాబాయ్’ అంటూ రానాకు నాని రీ ట్వీట్... "నిన్ను కోరి" టీజర్ రిలీజ్

నేచురుల్ స్టార్ నాని హీరోగా డివివి ఎంటర్‌టైన్‌‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ...

Widgets Magazine