Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

త్రిష గూఢచారి.. బాలా శిష్యుడితో..

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (17:18 IST)

Widgets Magazine

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా నుంచి తప్పుకుని వివాదాన్ని కొనితెచ్చుకున్న త్రిష.. దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మోహిని, గర్జనై, సదురంగవేట్టై-2, 1818, 96 వంటి సినిమాలతో బిజీబిజీగా గడిపిన త్రిష తాజాగా బాలా శిష్యుడు వర్నిక్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
నటి సురభి కీలక పాత్రలో కనిపించే ఈ సినిమాకు ''కుట్రపయిర్చి'' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. 1980లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష గూఢచారిగా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇకపోతే.. అరవింద్ స్వామికి జోడీగా నటించిన సదురంగవేట్టై-2 ఫిబ్రవరి మూడో వారంలో విడుదల కానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అర్జున్ రెడ్డి క్రేజ్ అదుర్స్: ఆ సీన్స్ కట్ చేసినా టీఆర్పీ రేటింగ్ అప్

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా ...

news

''రంగస్థలం'' కోసం వేచి వుండలేకపోతున్నా: సమంత అక్కినేని

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ ...

news

కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు ...

news

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం...

ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో ...

Widgets Magazine