మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (16:27 IST)

పిల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న నటి ఎవరు?

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న - వింటున్న మాట. మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. పెళ్లి కలకాలం గుర్తు ఉండే మధుర స్వప్నం. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరూ ఆడంబరం

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న - వింటున్న మాట. మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. పెళ్లి కలకాలం గుర్తు ఉండే మధుర స్వప్నం. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరూ ఆడంబరంగా, తమకు నచ్చిన వారితో చేసుకోవాలని భావిస్తుంటారు. 
 
కానీ, ఓ నటి మాత్రం పిల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఆ హీరోయిన్ పేరు వాణీ కపూర్. 'ఆహా కళ్యాణం' అనే చిత్రం ద్వారా తమిళం, తెలుగు భాషల్లో పరిచయమైంది. 
 
ఈమెకు పిల్లి అంటే అమితమైన ఇష్టం. ఈ పిల్లితోనే కలిసి జీవించనున్నట్టు పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. దీనికి కారణం.. ఈ నటికి పిల్లి అంటే అమితమైన ప్రాణం.