Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చార్మితో పూరి మరీ డీప్ అయిపోయాడా? చార్మికి పూరీ భార్య వార్నింగ్ ఇచ్చిందా?

శుక్రవారం, 9 జూన్ 2017 (20:48 IST)

Widgets Magazine

బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులను నటి చార్మి దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రం షూటింగులో చార్మి చాలా యాక్టివ్‌గా వుండటం, పలు విషయాలు దర్శకుడు పూరీతో కలిసి చర్చించడం, ప్లాన్లు వగైరా చేస్తూ ఇద్దరూ చాలా బిజీగా వుంటున్నారట.
puri-charmi
 
ఇదేదో ఎఫైర్‌కి దారి తీసిందంటూ టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు... చార్మి ఏకంగా పూరీ జగన్నాథ్ ఇంటికి వచ్చిందనీ, ఆ సమయంలో ఇంట్లో వున్న పూరీ భార్య గట్టగా కేకలు వేస్తూ వ్యవహారం ఇంటి దాకా వస్తే బావుండదంటూ మండిపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా... చార్మి-పూరీ వ్యవహారంపై బాలయ్య కూడా మండిపడినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో కానీ వార్తలు మాత్రం వెల్లువలా ప్రవహిస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

‘థ్యాంక్యూ బాబాయ్’ అంటూ రానాకు నాని రీ ట్వీట్... "నిన్ను కోరి" టీజర్ రిలీజ్

నేచురుల్ స్టార్ నాని హీరోగా డివివి ఎంటర్‌టైన్‌‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ...

news

కాశీనాథుని విశ్వనాథ్ పేరిట అవార్డు... నటి తులసి గురుభక్తి...

తల్లిదండ్రులు తరవాత స్థానం గురువుదే... ఇదీ గురువుకి మనం ఇచ్చే గౌరవం! కళాకారులకు కొండంత ...

news

నేను ఎంత ఓపెన్ చెయ్యమని చెప్పినా ప్రభాస్ ఓపెన్ చేయడంలేదు... ఏం చేసేది?

సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో కొంతమంది నటీనటులు మాత్రమే యాక్టివుగా వుంటారు. చాలామంది ...

news

బికినీ దుస్తుల్లో చేతిలో పెగ్గు... మందు కొడుతూ రెచ్చిపోయిన హాట్ మోడల్

హాలీవుడ్ హీరోయిన్లు లేదా మోడల్స్‌కు హద్దులంటూ ఏవీవుండవు. ఫలితంగా తమ ఇష్టానుసారంగా ...

Widgets Magazine