Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అజ్ఞాతవాసి కథ లీక్... త్రివిక్రమ్ ఆగ్రహం..

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (14:30 IST)

Widgets Magazine
Agnathavasi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా కథ లీకయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా లీక్ వ్యవహారమే చర్చ జరుగుతోంది. సినిమా యూనిట్‌లోని కొంతమంది ఈ కథను లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎలా లీక్ చేస్తారని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. 
 
ఇప్పటికే షూటింగ్ వారణాసిలో చురుగ్గా సాగుతోంది. అత్తారింటికి దారేది తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కథ లీక్ అవ్వడంతో అభిమానుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కథను లీక్ చేసి సామాజిక మాధ్యమాల్లో పంపించిన సినిమా యూనిట్‌లోని కొంతమంది సభ్యులను త్రివిక్రమ్ తొలగించినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ ...

news

బాహుబలికి అవార్డ్: బాహుబలి-3 వుండదన్న శోభు యార్లగడ్డ

జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి ...

news

జవాన్ రివ్యూ రిపోర్ట్: కిక్ లేదు..

దేశం కోసం ప్రాణాలిచ్చే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే ...

news

కండోమ్స్ వాడితేనే మగాడు-బిపాసా, సన్నీకి పోటీగా వస్తున్నా: రాఖీ సావంత్

కండోమ్స్ వాడితేనే పురుషుడు మగాడు అనిపించుకుంటాడని బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ రాఖీ ...

Widgets Magazine