Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అఖిల్‌ను వెంటాడుతున్న దురదృష్టం... రెండో చిత్రానికి అడ్డంకులు?

ఆదివారం, 9 జులై 2017 (14:24 IST)

Widgets Magazine
akhil

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని. ఈ యువ హీరో "అఖిల్" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో అఖిల్ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. దీంతో తన రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. 
 
అయితే, ఈ సినిమాకు అడుగ‌డుగునా అవాంత‌రాలు ఎదుర‌వుతున్న‌ట్టు తెలుస్తుంది. ఎప్పుడో మొద‌లవుతుంద‌నుకున్న ఈ సినిమా ద‌ర్శ‌కుల మార్పుల‌తో తీవ్రజాప్యం జరిగింది. ఫైన‌ల్‌గా 'మ‌నం' ఫేం విక్ర‌మ్ కుమార్ పేరును ఖరారు చేశారు. ప్రయోగాత్మక మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు భావించాడు. 22 ఏళ్ళ యువ‌కుడి మ‌ర‌ణం ఈ చిత్ర కథ సాగనుంది. 
 
అయితే ఇదే స్టోరీతో తాజాగా "రెండు రెళ్ళ ఆరు" అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్ర కథకు, అఖిల్ కోసం ఎంచుకున్న కథకు పోలికలు ఉండటంతో దర్శకుడు స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో అఖిల్ చిత్రం మరికొంత కాలం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నెట్‌లో రజనీ హీరోయిన్ టాప్‌లెస్ ఫోటోల వైరల్...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...

news

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్?

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ...

news

దర్శకేంద్రుడిపై నటి విపరీత వ్యాఖ్యలు.. వెకిలి నవ్వులు... ఎవరా హీరోయిన్? (Video)

తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా ...

news

సెట్‌లో రచ్చరచ్చ చేసిన సితార... పగలబడినవ్విన యూనిట్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార. ఈ చిట్టుబుగ్గల చిన్నారి చేసే అల్లరి ...

Widgets Magazine