Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీకి లిప్ కిస్ ఇవ్వను... తేల్చి చెప్పిన అక్కినేని సమంత

గురువారం, 21 డిశెంబరు 2017 (19:22 IST)

Widgets Magazine

సమంత అక్కినేని వారి కోడలయ్యాక ఆమె చాలావరకు మారిపోయిందనే చెప్పాలి. నిన్న రాత్రి హలో చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షనుకి పూర్తిగా వస్త్రధారణ చేసుకున్న దుస్తులతో వచ్చింది. సహజంగా కాస్త గ్లామర్ దుస్తులను ధరించి వస్తుండేది. కానీ ఆ పద్ధతి మార్చేసుకుంది. ఇకపోతే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. 
Samantha
 
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా రంగస్థలం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చెర్రీతో సమంత ఘాటు రొమాంటిక్ కిస్ ఒకటి వుందట. లిప్ టు లిప్ కిస్ కథలో కీలకమైనదట. కానీ అలాంటి సీన్లో తను నటించనని ముఖం మీదే తేల్చి చెప్పిందట సమంత.
 
సమంత ఇలా చెప్పిందని తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా హేపీగా ఫీలవుతున్నారు. కాగా సమంత రంగస్థలం, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో రంగస్థలం చిత్రంలోనే గ్లామర్ నటనకు అవకాశం వుంది. మహానటితో పెద్దగా ఇబ్బందిలేదు. మరి ఆ తదుపరి చిత్రాల్లో నటిస్తుందో లేదంటే అక్కినేని కోడలిగా అమల చాటు కోడలిగా వుండిపోతుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎంతైనా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కదా... అంతేలే!! రివ్యూ రిపోర్ట్

మిడిల్ క్లాస్ అబ్బాయి నటీనటులు: నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, సీనియర్ నరేష్, ...

news

కాకినాడలో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి (అరుదైన వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడకు విచ్చేశారు. ...

news

భాగమతి టీజర్: గుడ్ లక్ స్వీటీ అన్న ప్రభాస్

అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌కు సోషల్ ...

news

అక్కినేని చైతన్యను అందుకే సమంత పెళ్లి చేసుకుందా?

అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న ...

Widgets Magazine