Widgets Magazine

శ్రీదేవి రెండో కూతురుకి ఎంతైనా ఇస్తానంటున్న నాగ్...

మంగళవారం, 13 జూన్ 2017 (18:12 IST)

Widgets Magazine

అక్కినేని అఖిల్... హిట్టు కోసం ముఖం వాచిపోయేట్లు ఎదురుచూస్తున్నాడు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ జనం చెప్పుకునే మాట. అక్కినేని అఖిల్‌కు ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. అందుకని ఓ మంచి కథతో హిట్టు కొట్టి తీరాలని అక్కినేని నాగార్జున కసితో వున్నారట. ఐతే అఖిల్ సరసన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లయితే లాభం లేదని తేల్చేసినట్లు సమాచారం. 
jahnavi-khushi
 
బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అయితే కరెక్టుగా సరిపోతుందని అంచనా వేసుకున్నాడట. సహజంగా రెమ్యునరేషన్ విషయంలో కాస్త గట్టిగా వుండే నాగ్... అఖిల్‌తో ఖుషి నటిస్తే ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడిపోతున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఖుషీని శ్రీదేవి రంగంలోకి దింపుతుందో లేదో వెయిట్ అండ్ సీ.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"డీజే"కు తప్పని చిక్కులు: మళ్లీ సీన్లోకి బ్రాహ్మణ సంఘాలు.. నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావిస్తారా?

డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు ...

news

''సంఘమిత్ర'' నుంచి శ్రుతిహాసన్ బ్రేకప్ అందుకేనా? సెట్స్‌పైకి వెళ్తుందా?

''సంఘమిత్ర'' సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా ...

news

ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా అతిపెద్ద షో "బిగ్ బాస్"

"సరికొత్త ఉత్తేజం" అనే నినాదంతో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని ...

news

బ్రహ్మానందం రియల్ లైఫ్‌లో శ్రీమంతుడే.. అవకాశాలు రాకపోయినా.. పర్లేదండోయ్

హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంకు అవకాశాలు ఏమీ రాకపోయినా.. రియల్ లైఫ్‌లో ...