Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:10 IST)

Widgets Magazine
allu arjun

నటుడు అల్లు అర్జున్‌ తనతో నటిస్తున్న కొందరి అమ్మాయిలపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. తాజాగా ఆయన నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథమ్‌' సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అందుకోసం కొందరు మోడల్స్‌ను పిలిపించారు. చిత్ర కథలో బాగంగా సంగీత్‌ సీన్‌ చేస్తున్నారు. ముంబైకు చెందిన మోడల్స్‌తోపాటు హైదరాబాద్‌ యూనివర్శిటీలో చదువుతున్న విదేశీ యువతులు కూడా వచ్చారు. 
 
వారంతా సీన్‌ గ్యాప్‌లో అర్జున్‌ వద్దకు వచ్చి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఓసారి వారించినా వినకపోవడమే కాకుండా మూకమ్మడిగా రావడంతో చిర్రెత్తికొచ్చి.. మేనేజర్‌ను పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా కలుగచేసుకుని... అసలు విషయాన్ని చెప్పాడు. ఇంతవరకు అర్జున్‌గారి లుక్‌ బయటకు పంపలేదు. ఇలా దిగితే ఇబ్బందని.. వారిని సముదాయించాడట. కాకపోతే.. అప్పటికే స్టిల్‌ గెటప్‌తో దిగిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పెట్టేయడంతో రచ్చరచ్చగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#duvvadajagannadham #stylishstar Hyderabad Girls Allu Arjun Angry

Loading comments ...

తెలుగు సినిమా

news

'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శనిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు.. బాలకృష్ణకు మినహాయింపు

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ ...

news

హాస్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ 'అత్తిలి' లెక్చరర్... నేడు 61వ బర్త్‌డే

వెండితెరపై హాస్య సన్నివేశాలు రావాల్సిన అవసరం లేదు.. జోకులు పేలనవసరం లేదు.. అసలు మనిషి ...

news

శృంగారంలో నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం: అలియా భట్

బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ కుమార్తె అలియా భట్.. ప్రస్తుతం బిటౌన్‌కు హాట్ ప్రాపర్టీగా ...

news

దాసరి ఆరోగ్యంపై ఆందోళన.. భయం వద్దంటున్న తలసాని, మోహన్ బాబు

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు ...

Widgets Magazine