Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేక పుట్టిస్తున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రైవేట్ స్టిల్స్ (బ్యూటిఫుల్ ఫోటోలు)

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:21 IST)

Widgets Magazine
allu arjun - sneha reddy

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ జంట ఫిల్మ్ నగర్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. హైదరాబాద్‌లో హెచ్ అండ్ ఎం అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూంను స్నేహా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ బ్రాండ్ డ్రస్సు వేసుకుని వారు ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
సాధారణంగా బన్నీ సినిమాల్లో హీరోయిన్లు ఎంతో అందంగా ఉంటారు. స్నేహా రెడ్డి వారికి ఏమాత్రం తీసిపోరు. ముఖ్యంగా స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా ఆ చాయలు ఆమెలో ఏమాత్రం కనిపించవు కూడా. హెచ్ అండ్ ఎం అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూం ఓపెన్ చేసిన సందర్భంగా స్నేహారెడ్డి ఇలా అందాల బొమ్మలా దర్శనమిచ్చారు.

<a class=allu arjun - sneha reddy" class="imgCont" height="654" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-04/18/full/1492498450-7139.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. భార్య పట్ల బన్నీ ఎంత ప్రేమగా ఉంటారంటే... ఎక్కడికెళ్లినా ఆయన వెంట స్నేహారెడ్డి ఉండాల్సిందే.
allu arjun - sneha reddy


బన్నీ, స్నేహారెడ్డి కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైన సందర్భాలను గమనిస్తే..... బన్నీ తన భార్య చేయి పట్టుకునే కనిపిస్తారు. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు.
allu arjun - sneha reddyWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వాళ్లను బికినీతో పడగొట్టాలని చూస్తున్న లక్ష్మీరాయ్... రెచ్చిపోయి చూపిస్తూ...

ఔను.. లక్ష్మీరాయ్ తొలిసారి బికినీలో సినిమా తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు సుమారు 50 ...

news

రాధికా ఆప్టే ఫోటో షూట్ అదిరింది.. తెల్లని డ్రెస్‌లో బక్కబలచని అందాలు

సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే ఎల్లే కవర్ ...

news

ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితా.. అలియా భట్, దీపా కర్మాకర్, సాక్షిమాలిక్‌లకు చోటు

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్, బాలీవుడ్ నటి అలియా భట్‌లకు ...

news

బాలీవుడ్‌లో మరో 'మగధీర'... 'రాబ్‌తా' ట్రైలర్ రిలీజ్.. ఘాటు సీన్స్‌తో మత్తెక్కిస్తున్న కృతిసనన్ (Trailer)

గతంలో ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ ...

Widgets Magazine