Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి: ఎమీ జాక్సన్ ప్రశ్న

మంగళవారం, 29 నవంబరు 2016 (17:49 IST)

Widgets Magazine

బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్న తరుణంలో.. ఎమీ జాక్సన్ షాకింగ్ కామెంట్ చేసింది. అమీ జాక్సన్‌, సల్మాన్‌లు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని, వారిద్దరూ లవ్వులో ఉన్నారని చెప్పిన వారందరికీ ఎమీ జాక్సన్ వేసిన ప్రశ్నతో షాక్ ఇచ్చింది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? అందాలతార ఎమీ జాక్సన్‌తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. మోడల్ లులియా వంతూర్‌తో బంధం తెంపుకున్న సల్లూ భాయ్ ప్రస్తుతం ఎమీ జాక్సన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని.. సోషల్ మీడియాతో పాటు జాతీయా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ పంజాబీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఎమీ జాక్సన్‌ సల్మాన్‌తో డేటింగ్‌పై నోరు విప్పింది. 
 
దీంతో వెంటనే స్పందించిన ఎమీ... సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి? అని మీడియాను ఎదురు ప్రశ్నించింది. ఊహించని సమాధానంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. వారు తేరుకునేంతలోనే తనే మళ్లీ కల్పించుకుని, ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఇంకా తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాట్ యాంకర్ రష్మీకి ఫోన్ చేసి వేధిస్తున్నారట... ఎందుకూ...? ఏమిటి...?

హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ ...

news

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా ...

news

చైతూను పెళ్లాడటం సమంత పేరెంట్స్‌కు ఇష్టం లేదా.. అందుకే జాప్యమా.. ఫిల్మ్ నగర్‌లో చర్చ?

అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ ...

news

గ్రాండ్‌లెవెల్‌లో 4న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్... 9న చిత్రం విడుదల

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌ైలిష్ యాక్ష‌న్ ...

Widgets Magazine