Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను సింగిల్‌గా ఉంటున్నా.. సల్మాన్‌తో డేటింగ్ అంటే అంతకంటే అదృష్టమా? : అమీ జాక్సన్

బుధవారం, 30 నవంబరు 2016 (16:17 IST)

Widgets Magazine
Amy Jackson

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే చెప్పే సమాధానం సల్మాన్ ఖాన్. సల్మాన్ అంటే అమ్మాయిలు పడిచస్తారు. అంతేకాదు ఇప్పటికీ మనోడితో ఎంతో మంది టాప్ హీరోయిన్లు డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు లేకపోలేదు. 
 
పలువురు సీనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్లు సైతం సల్మాన్ అంటే విపరీతమైన పిచ్చి. ఈ ముద్దుగుమ్మ విక్రమ్ చిత్రం 'ఐ'లో నటించింది.
 
ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన రోబో సీక్వెల్ చిత్రం ''2.ఓ''లో నటిస్తోంది . ఈ మధ్య బాలీవుడ్‌లో సల్మాన్, అమీ జాక్సన్ మద్య అదేదో ఉందని పుకార్లు వచ్చాయి. వీటిపై అమీజాక్సన్ స్పందించారు. సల్మాన్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా అని ఎదురు ప్రశ్న వేసింది.
 
ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉంటున్నానని ఒకవేళ సల్మాన్‌తో డేటింగ్ అంటే అంతకన్నా అదృష్టం నాకు వేరే ఉండదని టక్కున సమాధానం చెప్పింది. అదేసమయంలో తాను సల్మాన్‌తో డేటింగ్ చేయడం లేదని చెప్పింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగ చైతన్యకు షాకిచ్చిన సమంత.. ఆ ఒక్కడితో కూడా చేస్తానంటోందట...

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. ...

news

'ధృవ' దున్నేస్తాడా...? 'టాలీవుడ్ కండల వీరుడు' చెర్రీ 2017 బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడా...?

రామ్ చరణ్ తేజ ధృవ చిత్రం డిసెంబరు 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం కోసం చెర్రీ బాగా ...

news

నీ భర్తకూ.. నాకూ అక్రమ సంబంధం ఉంది.. హీరో భార్యకు చెప్పిన నటి :: భార్యను వదిలేసిన భర్త

ఓ హీరోతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ఆ హీరోయిన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. అంతేనా ...

news

గుంటూరు నుంచి పోటీ చేయనున్న నందమూరి తారక్.. నెలరోజులుగా అక్కడే మకాం..

నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ ...

Widgets Magazine