Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మో.. అమీ జాక్సన్ వేలంటైన్స్ డే ఇలా జరుపుకుందా... హవ్వ..!!

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (16:07 IST)

Widgets Magazine

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న రోబో2 సినిమాలో ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన అందాల సుందరి అమీజాక్సన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అమీ జాక్సన్.. బ్రేకులో అలా ట్రిప్పులేసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈమె తన బాయ్‌ఫ్రెండ్‌తో జరుపుకున్న వేలంటైన్స్ డే గురించి ఓ ఫోటో చూస్తే ముక్కు మీద  వేలేసుకోవాల్సిందే. 
 
వేలెంటైన్స్ రోజున కొందరు సెలెబ్రిటీలు తమ లవర్‌తో కూడిన ఫోటోలను బయటపెట్టారు. వీరిలో సమంత-నాగచైతన్య, విరాట్ కోహ్లీ- అనుష్కలు ఉన్నారు. ఇక  జరుపుకోని వారి గురించి పక్కనపెడితే.. కొందరు సెలెబ్రిటీలు కాస్త భిన్నంగా జరుపుకొంటారు.
 
అందుకు పక్కా ఉదాహరణ ఈ బ్రిటీష్ భామ అమీ జాక్సన్. ఇంతకీ అమీ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందో తెలుసా? బెడ్‌పై టాప్‌లెస్‌గా పడుకుని వేలెంటైన్స్ డే విషెస్ చెప్పింది. మరో ఫొటోలో చేతిలో గులాబీ పువ్వును పట్టుకుని, దానిని ముఖానికి అడ్డుగా పెట్టేసి బెడ్‌పై కూర్చొని వేలెంటైన్స్ డేకి వెరైటీ విషెస్ చెప్పింది. 
 
ఇంతకుముందే మాగ్జిమ్ మేగజైన్‌కు అర్ధనగ్న పోజులిచ్చి.. కుర్రకారు మతి పోగొట్టేసింది. మళ్లీ తాజాగా ఇలా రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫొటోలను అమీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా లీకయ్యాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Leaked Rajinikanth 2.o Personal Pictures Akshay Kumar Amy Jackson

Loading comments ...

తెలుగు సినిమా

news

మార్చి 3న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'గుంటూరోడు'

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, ...

news

అందుకు చిరంజీవి హీరోయిన్ నగ్మా రెడీ... అదేమిటంటే...

అప్పట్లో టాలీవుడ్‌, కోలీవుడ్‌ టాప్ హీరోలందరితో సినిమాలు చేసి గ్లామర్‌ క్వీన్‌గా పేరు ...

news

ఎలా చూపించాలో కాజల్ అగర్వాల్‌కు తెలుసట

ఖైదీ నెం.150 మూవీలో అమ్మడు కుమ్ముడు ఓ రేంజ్‌లో చేయడంతో కాజల్‌ రేంజ్‌ అమాంతంగా పెరిగింది. ...

news

కోరుకుంటే ప్రతి రోజూ వాలెంటైన్ డేనే: అనుష్కకు కోహ్లీ ట్వీట్

ఇన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య సంబంధం అధికారికంగానే బహర్గతమైంది. ...

Widgets Magazine