v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?

గురువారం, 9 నవంబరు 2017 (11:29 IST)

bithiri sathi

తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను పనిచేస్తున్న వీ6 ఛానల్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీ6 మేనేజ్‌మెంట్‌తో గొడవపెట్టుకుని బిత్తిరి సత్తి రాజీనామా చేసి బయటికి వచ్చేశాడని టాక్ వస్తోంది. తెలంగాణ యాసతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సత్తి అలియాస్ రవి కెరీర్‌ను వీ6లోనే ఆరంభించాడు. కానీ అవకాశాలు పెరగడంతోనే బిత్తిరి సత్తి వీ6 నుంచి గొడవ పడి బయటికి వెళ్ళాడని ఛానల్ యాజమాన్యం అంటోంది. రూ.2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్‌లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. 
 
ఇకపోతే... సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ వీ6 మేనేజ్‌మెంట్ అనుమతిచ్చింది. సత్తి ప్రైవేటు షూటింగ్‌లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతుంటే ఏమీ అనలేదు. ఇక ఇటీవలి కాలంలో అతనికి అవకాశాలు పెరగడంతో వీ6 మేనేజ్‌మెంట్‌ను లెక్కచేయలేదని సమాచారం. అంతేగాకుండా.. ఉదయభాను వంటి టాప్ యాంకర్‌తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తి వీ6 మేనేజ్‌మెంట్ గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతి, అల్లావుద్దీన్‌‌ల మధ్య శృంగార సన్నివేశాలా?

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన తాజా చిత్రం "పద్మావతి". ఈ చిత్రం విడుదలకు ...

news

#PSPK25 : ఓవర్‌నైట్‌లో మిలియన్ వ్యూస్ సొంతం (Audio Song)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏపాటిదో మరోమారు నిరూపితమైంది. ఇటు సినిమాల్లోనేకాకుండా, ...

news

సుస్మితా సేన్ ఏం మారలేదబ్బా... చూడండి ఎలా పైకెత్తి చూపిస్తుందో?

మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ పేరు చెబితే గ్లామర్ అందాల విందు గుర్తుకు వస్తుంది. ఆమె ...

news

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ ...