Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోలతో పోటీకి సై అంటోన్న భాగమతి: బ్లాక్‌బస్టర్ ఖాయమా?

బుధవారం, 17 జనవరి 2018 (16:11 IST)

Widgets Magazine

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన సినిమా భాగమతి. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ముందుగా చెన్నైలో నిర్వహిస్తారని టాక్. తర్వాత తెలుగులోనూ ఈ చిత్రం ఆడియో విడుదలవుతుందని సమాచారం.
 
ఇక జనవరి 26వ తేదీన భాగమతి విడుదల కానున్న నేపథ్యంలో.. అదే రోజున మంచు విష్ణు నటించిన – ఆచారి అమెరికా యాత్ర, మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన ''మనసుకు నచ్చింది'', విశాల్ హీరోగా చేసిన ''అభిమన్యుడు'', జయం రవి, నివేదా పెతురాజ్ నటించిన సైన్స్ ఫిక్షన్ "టిక్ టిక్ టిక్" విడుదలవుతున్నాయి. 
 
అయితే, అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనుష్క"భాగమతి" మూవీతో మళ్లీ అలాంటి మెగా బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. తద్వారా హీరోలతో అనుష్క పోటీ పడుతుందని సినీ జనం అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో రకుల్...

తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ...

news

షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు

బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...

news

మీరిచ్చే రెమ్యునరేషన్‌కు అంతా చూపించమంటే ఎలా... ఎవరు..?

నయనతార. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్లిమ్‌గా మారింది. ...

news

ఏ హీరోలకు లేనిది ప్రభాస్‌కు మాత్రమే ఉంది : నమిత

బొద్దుగుమ్మ నమిత అంటే తెలియని వారుండరు. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో రాణిస్తూ పేరు ...

Widgets Magazine