Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుష్కకు షాకిచ్చిన ప్రభాస్ నిర్మాతలు...? 10 కేజీలే చిక్కులు తెచ్చాయట...

బుధవారం, 12 జులై 2017 (14:36 IST)

Widgets Magazine

బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట గురించి ఏవేవో రాసేసారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అయితే విపరీతమైన చర్చ జరిగింది. చివరికి అనుష్క పెదవి విప్పడంతో మేటర్ క్లోజ్ అయ్యింది. ఇకపోతే ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగులో బిజీగా వున్నాడు. 
anushka-prabhas
 
అతడి ప్రక్కన ఆ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లను ఎంతమందిని చూసినా సెట్ కాలేదు. చివరికి స్వీటీనే బెస్ట్ అని ఆమెను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆమెను ప్రభాస్ సరసన నటింపజేసేందుకు అంతా సిద్ధమవగా... అనుష్క చాలా బొద్దుగా కనిపించిందట. 
 
ఆమె బరువు చెక్ చేస్తే కనీసం 10 కేజీలకు పైగానే కావాల్సిన బరువు కంటే ఎక్కువగా వుందట. దానితో ఇప్పటికిప్పుడు 10 కేజీల బరువు తగ్గటానికి స్వీటీ నో చెప్పేసినట్లు సమాచారం. దాంతో అనుష్కను చిత్రం నుంచి తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. మళ్లీ సాహో చిత్రంలో హీరోయిన్ వేట షురూ అయిందని టాలీవుడ్ ఫలిమ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ

కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని ...

news

వెంకీ కూతురితో అఖిల్ పెళ్ళి..? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..? నిజమేనా?

నాగచైతన్య, సినీ నటి సమంతల వివాహ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీరిద్దరి వివాహం ...

news

లంగా ఓణీలో అదరగొట్టిన సమంత.. ఫోటో చూడండి..

టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో ...

news

తీరుమారని విలనిజం..! మద్యం తాగి నానాయాగీ చేసిన ఫిష్ వెంకట్.. కేసు

ఫిష్ వెంకట్. తెలుగు చిత్రాల్లో ప్రధాన విలన్ పక్కన ఉండే చిన్నపాటి విలన్. ఈయనగారు నిజ ...

Widgets Magazine